దేశంలో ఎక్కడా లేనివిధంగా గొల్లకురుమల అభివృద్ధి ; శ్రీహరి యాదవ్

గొల్ల కురుమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్ అన్నారు/దేశంలో ఎక్కడా లేనివిధంగా గొల్లకురుమల అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ చందులాపూర్ పలు గ్రామాలలో గొల్ల కురుమల కు ప్రభుత్వం నిర్మిస్తున్న గొర్రెల షెడ్లను వనపర్తి యాదవ సోదరులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్ పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు లు గొల్లకురుమల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో నిర్మించిన గొర్రెల షెడ్లు వనపర్తి జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ త్రికుర్తి యాదవ్ ఉపాధ్యక్షుడు చంద్ర యాదవ్ పలు యాదవ సోదరులతో కలిసి శ్రీ హరి యాదవు గోర్రెల షెడ్డు నిర్మాణాలు ఏ విధంగా నిర్మించారో వారికి వివరించారు గొర్రెల షెడ్లు ఎంతో బాగున్నాయని మంత్రి హరీష్ రావుకు శ్రీహరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు/వనపర్తి జిల్లాలోని ఇలాంటి గొర్రెల షెడ్లు నిర్మాణం త్వరలోనే మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు /సిద్దిపేట నియోజకవర్గంలో ఇలాంటి గొర్రెల షెడ్లు ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగాగొర్రెల షెడ్లు నిర్మాణం చేపట్టడానికి యాదవ సోదరులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు గొర్రెలు పెంపొందించుకుని యాదవులు ఆర్థికంగా ఎదగాలని విజ్ఞప్తి చేశారు యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుండెల్లి వేణు యాదవ్ పలు యాదవ సోదరులు పాల్గొన్నారు…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం

Leave A Reply

Your email address will not be published.