దళిత భాందవుడు మన కేసీఆర్..

దళిత భాందవుడు మన కేసీఆర్..

– దళిత బంధు పథకం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన దళిత నాయకులు..

-సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్ర పటాలకు పాలభిషేకం..

సీఎం కేసీఆర్ దళిత భాందవుడు అని, భవిష్యత్ తరాలకు అభినవ అంబేడ్కర్ దిక్సూచి మన కేసీఆర్ అని సిద్దిపేట లో నంగునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, అన్నారు.. దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ల చిత్ర పటాలకు పాలభిషేకం నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు dcms జిల్లా డైరెక్టర్ నముండ్ల రాంచంద్రం, సిద్దిపేట మండల టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, సీనియర్ నాయకులు గ్యార యాదగిరి, బీమా సేన, గుర్రాల శ్రీనివాస్ juvva అన్న కనకరాజు THR చిన్నకోడూరు మండల ఎస్సీ ఎల్ ఉపాధ్యక్షుడు (సోషల్ మీడియా ఇంచార్జ్) గుడుమల్ల రాజలింగం శ్యామల ప్రేమ్ వనం రమేష్ పెద్ది బిక్షపతి కనకయ్య సత్తయ్య శేరిపల్లి యాదగిరి రాజు రాములు సాగర్ రమేష్ లక్ష్మణ్ రమేష్ లక్ష్మణ్ బిక్షపతి నర్సింగ్ బిక్షపతి నరేష్ దేవయ్య చంద్ చంద్రం రాజశేఖర్ ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు…… తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.