గుడిపాడు గ్రామంలో కార్డెన్ సర్చ్

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం లోని గుడిపాడు గ్రామంలో. సర్కిల్ పోలీసులు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రామలింగమయ్య, యస్ఐ సి ఎం.రాకేష్ మాట్లాడుతూ మండలంలో నాటుసారా తయారు చేయడం & అమ్మడం చట్ట ప్రకారం నేరం అటువంటి కార్యకలపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు.

ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.