*కిసాన్ అగ్రిమాల్ ఆకస్మిక తనిఖీ

వెల్దుర్తి ..మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖానాలతో పాటు కిసాన్ అగ్రి మాల్ ను మండల వ్యవసాయాధికారి రవి ప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు.అగ్రీమాల్ నందు భూ సవరణ,భూ శక్తి సంభందిత సరైన దస్త్రాలు లేకపోవడంతో అమ్మకాలు నిలిపి వేయాలని వ్యవసాయాధికారి ఆదేశించారు.అదే విధంగా ఎరువు,పురుగు మందుల అమ్మకపు డీలర్లు రైతులకు అనవసరమైన రసాయన మందులను అంటగట్టరాదని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ సంభందిత ఆర్.బి.కే.లలో నమోదు చేసుకోవాలని తెలిపారు……ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.