కడేం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లా///కడేం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడేం ప్రాజెక్టు నిండు కుండల మారింది దింతో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి ఉన్నా వ్రుధా నీరును విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు///ప్రజా నేత్ర రిపోర్టర్ కాసారపు రాజేష్ గౌడ్ ఖానాపూర్ నియోజకవర్గం

Leave A Reply

Your email address will not be published.