ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని ఘనంగా సన్మానించిన ఇల్లంతకుంట సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారిని ఘనంగా సన్మానించిన ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు. ఇట్టి కార్యక్రమములో mpp రమణారెడ్డి. zp వైస్ చైర్మన్ సిద్ధం వేణు. వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్.నాయకులు ఉస్మాన్. రాకేష్ కార్తీక్ బాబు శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు దాసరి పుష్ప తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రీపోటర్ ఇల్లంతకుంట