అక్రమ అరెస్ట్ లు
నేడు ఏఐసిసి,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఇచ్చిన పిలుపు మేరకు ఛలో రాజ్ భవన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి , మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ , రజనీకాంత్ ,ఏర్రోజు సంతోష్ మండల కాంగ్రెస్ నాయకులను పోలిస్ లు అరేస్ట్ చేసి పోలిస్ స్టేషన్ తరిలించారు.జారినంది.
బొల్లం సాయిరెడ్డి మండల్ రీపోటర్ ఇల్లంతకుంట