తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల ఆందోళన
టైం స్లాట్ టోకెన్స్ ఆపడంతో నిరసనకు దిగిన శ్రీవారి భక్తులు
టిటిడి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన భక్తులు
కర్నాటక, తమిళనాడు ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనార్థం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ చేరుకున్న భక్తులు