అనంతపురం.
అరవింద నగర్ లో దారుణం.
వృద్ధ దంపతుల ఇంటిలో అద్దెకు ఉంటూ ఇల్లు ఖాళీ చేయకుండా
బెదిరిస్తున్న కాంట్రాక్టర్.
ఇల్లు ఖాలీ చేయమంటే మీకు దిక్కున్న చోట చెప్పు కోవాలని తన జోలికి వస్తే చంపేస్తానని బెదిరింపులు.
తనకి ఇల్లు అమ్మాలని తన వద్ద కోట్లు ఉన్నాయని అద్దెకున్న వ్యక్తి బెదిరింపులు.
తమ పిల్లలు వేరే రాష్ట్రాలలో ఉన్నారని తమ జీవనం సాగించేందుకు అద్దెకి ఇస్తే ఖాళీ చేయడం లేదని వృద్ధ దంపతుల ఆవేదన.
జిల్లా SP గారి వద్దకు వెళ్లి చెప్పాలంటే నడవలేని పరిస్థితి వృద్ధ దంపతులది....
న్యాయం చేయాలని విన్నపం.