మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి.!

ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి. ప్రణబ్ మెదడులో కణితి ఏర్పడటంతో శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రణబ్‌కు కరోనా కూడా సోకడంతో చికిత్స అందించిన వైద్యులు ఈనెల 10న మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్‌ 11న బంగాల్‌లోని మిరాఠీలో జన్మించిన ప్రణబ్‌ స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ప్రణబ్‌ తండ్రి కె.కె.ముఖర్జీ కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్న ప్రణబ్‌ 1957 జులై 13న సువ్రా ముఖర్జీని వివాహమాడిన ప్రణబ్‌ ముఖర్జీ 2015లో అనారోగ్యంతో మృతిచెందిన ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ క్లర్క్‌ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు సాగిన ప్రణబ్ ప్రస్థానం రాజకీయ ప్రవేశానికి ముందు పలు ఉద్యోగాలు చేసిన ప్రణబ్ మొదట క్లర్క్‌గా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేసిన ప్రణబ్ దెషర్ దక్ పత్రికకు పాత్రికేయులుగానూ పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అలంకరించిన ప్రణబ్ 1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రణబ్‌ 34 ఏళ్లకే పెద్దల సభలో అడుగుపెట్టిన ప్రణబ్ ముఖర్జీ 1973లో ఇందిరాగాంధీ హయాంలో తొలిసారి మంత్రివర్గంలో ప్రణబ్‌కు చోటు పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా విధులు నిర్వహించిన ప్రణబ్‌ ముఖర్జీ 1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రణబ్‌ 1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించిన ప్రణబ్ ముఖర్జీ 1982 నుంచి 1984 వరకు ఆర్థికమంత్రిగా కొనసాగిన ప్రణబ్‌ ముఖర్జీ 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన ప్రణబ్‌ రాజీవ్‌గాంధీ సూచనతో ఆర్‌ఎస్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రణబ్‌ 1991 నుంచి 96 వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రణబ్‌ 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న ప్రణబ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేలా సోనియాను ప్రోత్సహించిన ప్రణబ్ క్లిష్ట సమయాల్లో మార్గనిర్దేశం చేసిన ప్రణబ్ ముఖర్జీ 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఎన్నో సమస్యలు పరిష్కరించిన ప్రణబ్ గాంధేయవాదిగా, కరడుకట్టిన కాంగ్రెస్‌ వాదిగా మచ్చలేని నేతగా ప్రణబ్ యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ప్రణబ్‌ 2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ 2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహరాల మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు గడించిన ప్రణబ్‌ ముఖర్జీ 2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్‌ 2017 వరకు రాష్ట్రపతి పదవిలో కొనసాగిన ప్రణబ్‌ ముఖర్జీ 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న ప్రణబ్‌ ముఖర్జీ 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న ప్రణబ్‌... *************************

Leave A Reply

Your email address will not be published.