నర్సు పై ఆత్యాచారం…

భద్రాద్రి : జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్టాఫ్ నర్స్‌పై వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా తన కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తుండేవాడు. ఈనెల 24న మహిళ ఇంటికి వెళ్లిన వైద్యుడు.. నర్సుపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో కలకలం రేగుతోంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.