కత్తితో యువకుడి పై దాడి .!

జిల్లాలోని తెనాలి మండలం అంగలకుదురులో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైల్వే గేట్ సమీపంలో సాంబశివరావు అనే యువకుడిని మరో యువకుడు రాడ్‌తో పొడిచాడు. దీంతో ఆ యువకుడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.