జవానులకు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ

జమ్ము కశ్మీర్ లోని హంద్వాడాలో ప్రాణ సమర్పణం చేసిన సాహసిక జవానులకు మరియు భద్రత దళ సిబ్బందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ‘‘హంద్ వాడా లో ప్రాణ సమర్పణం చేసిన ధైర్యవంతులు అయినటువంటి మన సైనికుల కు మరియు భద్రత దళ సిబ్బందికి ఇవే నివాళులు. వారి యొక్క పరాక్రమం, వారి యొక్క త్యాగం ఎన్నటికీ మరపు రానివి. వారు అత్యంత అంకిత భావం తో దేశ ప్రజల కు సేవల ను అందించారు; అంతేకాక, మన పౌరుల ను రక్షించడం కోసం అవిశ్రాంతం గా శ్రమించారు. వారి యొక్క కుటుంబాల కు మరియు వారి యొక్క మిత్రుల కు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను’’ అని ఒక సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.