రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో covid19 టీకా వేసుకున్న గౌరవ ఎంపిపి వుట్కూరి వెంకట రమణారెడ్డి గారు
ప్రజలందరు కరోన వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు. మన వైధ్యులు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిప్పపూర్ సర్పంచ్ లక్ష్మి ,అనంతారం ఎంపీటీసీ తీగెల పుష్పలత-నాగయ్య, టీచర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్