Home Telangana 9 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల ను పట్టుకున్న పోలీసులు

9 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల ను పట్టుకున్న పోలీసులు

0
0

ఖమ్మం జిల్లా…పాలేరు ;నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 9లక్షల రూ…విలువ గల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు, ఒక మహిళ తో పాటు ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్న పోలిసులు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here