నాగర్ కర్నూల్ జిల్లా 75 సంవత్సరాల స్వాతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ ప్రసార, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు గారు పాల్గొని పలువురు కవులు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు…
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ మరియు కవులు తదితరులు పాల్గొన్నారు…