భద్రాచలం…. రైతు ఉద్యమానికిమద్దతు గా ..నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26 న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని CPM రాష్ట్ర నాయకులు మాజి ఎంపీ మీడియం బాబురావు అన్నారు..బుధవారం బంద్ జయప్రదం కోరుతూ వామపక్షాలు CPM CPI విస్తృత ప్రచారం నిర్వహించారు… చాంబర్ ఆఫ్ కామర్స్… హోటల్ ఓనర్స్ అసోసియేషన్… వివిధ వ్యాపార వర్గాలను కలిసి బంద్ కి మద్దతు కోరారు…
ఈ కార్యక్రమంలో CPI .CPM నాయకులు అకోజు సునిల్ కుమార్. గడ్డO స్వామి.బలనర్సారెడ్డి. వెంకట్ రెడ్డి. బల్లా.సాయి కుమార్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్