ఖమ్మం లో రూ.36 కోట్లతో నిర్మించనున్న 2వ దశ ఐటీ హబ్(it Tower) నిర్మాణ పనులకు, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ నుండి 48వ డివిజన్లలలో రూ.30 కోట్లు SDF నిధులతో సిసి, బిటి రోడ్ల పునరుద్ధరణ పనులు మరియు నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, R&B మంత్రి వేముల ప్రశాంతరెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేసిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ..వారి వెంట ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ గారు, Tsiic చైర్మన్ బాల మల్లు గారు, md manohar రెడ్డి గారు, ఐటీ హబ్ కోఆర్డినేటర్ ల్యాక్ చెపురి గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారు తదితరులు ఉన్నారు