ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో సర్పంచ్ కొండమీద సువార్త అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు..
పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.. గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ కచ్చితంగా ఉండాలని తెలియజేశారు… అనంతరం పంచాయతీ సెక్రెటరీ మనీ గ్రామస్తులతో ఓటు హక్కు గురించి అవగాహన నిర్వహించారు..ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అని అన్నారు.. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది…ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొయ్య రమేష్,ఉప సర్పంచి వడ్డే మాధవరావు, వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…ప్రజా నేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఆర్ పి రమేష్..