Home Telangana 17 నామినేషన్లు తిరస్కరణ

17 నామినేషన్లు తిరస్కరణ

0
0

నల్గొండ :నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అప్డేట్.77 మంది అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీ పూర్తి. 17 నామినేషన్లు తిరస్కరణ.బీజేపీ నేత నివేదిత రెడ్డితో పాటు ఆమాద్మీ పార్టీ మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణ.బరిలో మిగిలిన మొత్తం 60 మంది అభ్యర్థులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here