11 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు 11 ఇసుక ట్రాక్టర్లు సీజ్ ముదిగొండ మండల పరిధిలో గంధసిరి పెద్దమండవ మున్నేరు ప్రాంతాలనుండి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను డ్రైవర్ లతో సహా ఎస్సై తాండ్ర నరేష్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకొని ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ట్రాక్టర్ల యజమానులతో పాటు డ్రైవర్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు.
ప్రజానేత్ర న్యూస్ చానల్ రిపొర్టర్ ఆర్ పి రమేష్ ముదిగొండ