Home Telangana హోమంలో పాల్గొన్న డా.పాల్వాయి.

హోమంలో పాల్గొన్న డా.పాల్వాయి.

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గాయత్రి మందిర్ లో హోమంలో పాల్గొన్న డా.పాల్వాయి. కాగజ్ నగర్ పట్టణంలోని గాయత్రి మందిర్ లో గాయత్రి మాతను దర్శించుకొని హోమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, ఉమా మహేష్, పవన్ పురోహిత్, నాగపురే మోహన్ పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here