రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు సర్పంచ్ రొండ్ల లక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు రేపాక గ్రామానికి చెందిన కొలుపుల అజయ్ కి 18.000 మరియు మీసాల బాబు రాణి కి 44.000 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ రాచకొండ అనిల్ వార్డ్ మెంబర్ కామల్ల శ్రీనివాస్ గొర్ల నాగలక్ష్మి_ యాదగిరి TRS అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కొలుపుల లక్ష్మణ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు చెక్కులు తీసుకున్న వారు రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్