Home Telangana సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ళలో 100%

సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ళలో 100%

0
0

గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల కార్యక్రమంలో భాగంగా 13వ వార్డు లోని కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కు సంబంధించిన ఆస్తిపన్ను 30,70,000. అక్షరాలా ముప్పై లక్షల డెబ్బది వేలు 100 కు 100% వసూలు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వార్డులోని కమర్షియల్ యజమానులకు నివాస గృహ యజమానులకు వార్డు కౌన్సిలర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే విధి నిర్వహణలో భాగంగా సక్రమమైన విధులు నిర్వహించినటువంటి బిల్ కలెక్టర్ రమేష్ గారికి వార్డ్ ఆఫీసర్ రాము గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కౌన్సిలర్ జాగీరు ( నేరెళ్ల )శైలు శ్రీకాంత్ గారు బిల్ కలెక్టర్ రమేష్ గారిని సన్మానించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here