Home Telangana సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బూర్గంపాడు తాసిల్దార్ కి వినతి పత్రం

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బూర్గంపాడు తాసిల్దార్ కి వినతి పత్రం

0
0

బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామంలో సాగుచేసుకుంటున్న పోడు భూముల రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం బాగా పెరిగిందని మార్చి 24న కురువ పెళ్లి కొత్తూరు గ్రామస్తులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
బూర్గంపాడు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న రైతులు అది ప్రభుత్వ భూమి అయినా ఫారెస్ట్ వాళ్ళు మా భూమి అని దౌర్జన్యాలు కేసులు పెడతామని బెదిరిస్తూ కందకాలు తీయటం మొదలుపెట్టారు వెంటనే ప్రభుత్వం అధికారులు తాసిల్దారు గారు భగవాన్ రెడ్డి భూమి సర్వే చేసి ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది నుంచి మమ్మల్ని కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆదివాసీ గిరిజనులు కురువ పెళ్లి కొత్తూరు గ్రామంలో మేము నివసిస్తున్నాము భూమి బూర్గంపాడు మండలం పరిధిలో కృష్ణ సాగర్ సరిహద్దులో బూర్గంపాడు మండలం లోకి వస్తుంది ఫారెస్ట్ వాళ్ళు మీకు పట్టాలంటే తెచ్చుకోండి అని అంటున్నారు అడవి హక్కుల చట్టం పట్టాలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం గిరిజన బలిపశువును చేస్తుందని అన్నారు మాకు దక్కాల్సిన భూమి దక్కకుండా పోదామని బయో ఆందోళనకు గురవుతున్న గిరిజనులు ఈరోజు ఫారెస్ట్ వాళ్లకు మాకు గొడవలు పెట్టి చోద్యం చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్థానిక ఎమ్మెల్యే మీరు తిరగబడండి అని చెబుతున్నారు తప్ప ప్రభుత్వం మాదే ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు రెవిన్యూ అధికారులు ప్రభుత్వం లో భాగమే అని మేము చెబుతామని కనీసం గిరిజనుల తరపున మాట్లాడటం లేదు అందువల్ల గిరిజన లందరూ ఏకమై తగిన బుద్ధి ప్రభుత్వానికి చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు
జిల్లా నాయకులు గద్దల శ్రీను కనితి భూపతి సైదా భద్రయ్య వంక రామయ్య సోడే లక్ష్మి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here