Home Telangana సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

0
0

చేగుంట మండలం చందాయి పేట గ్రామంలో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ బచుపల్లి వారు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్ ,ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, డాక్టర్ రాకేష్, డాక్టర్ కావ్య, సిబ్బంది, వార్డు మెంబర్లు, సెక్రెటరీ శ్రీవాస్తవ, కో ఆప్షన్ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here