Home Telangana సర్పంచ్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ

సర్పంచ్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. గతం లో అనారోగ్యానికి గురియై హాస్పిటల్ లో చికిస్చ పొంది న వారికి మానకొండుర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ( 50000+44500+20000=115000)
పల్లె శ్రీనాథ్ రెడ్డికి 50000/-
గొల్లపల్లి వీరాస్వామికి 44500/-
అల్లిమల్లి వసంతకి 20000/- చెక్కులు ఇప్పించారు. ఇట్టి చెక్కులను ఈ రోజు సర్పంచ్ పల్లె నర్సింహ రెడ్డి వారికి పంపిణీ చేశారు.ఇందులో ఎంపీటీసీ పర్షరములు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి ముత్యం రెడ్డి,టెంపుల్ చైర్మన్ రాజారాం,సత్యనారాయణ రెడ్డి,పారునంది మోహన్ ,గ్రామస్తులు,పాల్గొన్నారు.

బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here