Home Telangana వివేకానంద ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

వివేకానంద ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

0
0

(వి.అర్.పురం), వివేకానంద ప్రెస్ క్లబ్ ఏర్పాటై ఏడాది పూర్తయి క్లబ్ గడువుకాలం ముగిసినందున ప్రెస్ క్లబ్ సభ్యులందరూ శుక్రవారం రేఖపల్లిలో సమావేశమై తిరిగి ఏకాగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా మసకపల్లి సత్తిబాబు, కార్యదర్శిగా గోలి వికాస్, ఉపాధ్యక్షుడిగా బండి వెంకట రామకృష్ణ, ట్రెజరర్ గా సైదా రెడ్డి ని కార్యవర్గ సభ్యులు నిర్ణయించడ మైనది. సభ్యులు బి. శ్రీనివాస్, వై .విజయ రాజు, బి.మహేష్ లు నిర్ణయించడం జరిగింది.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here