Home Telangana వల్లాపురం గ్రామంలో ఒకటో వార్డు మెంబర్ శ్రీనివాసరావు దశదినకర్మ లకు హాజరైన జిల్లా పరిషత్...

వల్లాపురం గ్రామంలో ఒకటో వార్డు మెంబర్ శ్రీనివాసరావు దశదినకర్మ లకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

0
0

ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో ఒకటో వార్డు మెంబర్ శ్రీనివాసరావు గారు ఇటీవల మరణించడం తో వారు దశదినకర్మ లకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్త ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మండల పార్టీ అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్ ఎంపీపీ స్వామినేని హరి ప్రసాద్ నాయకులు కొత్తల వీరారెడ్డి బయ్య రమేష్ ఆ గ్రామ నాయకులు కోడి బాబు చంద్రయ్య అధ్యక్షుడు సర్పంచ్ చక్కర్ పుల్లయ్య ఆనంద్ రావు గారు వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది,ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ ఆర్ పి రమేష్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here