Home Telangana లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో (స్టార్ ఆఫ్ ది జోన్) అవర్డ్ అందుకున్న డా.కొత్తపల్లి...

లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో (స్టార్ ఆఫ్ ది జోన్) అవర్డ్ అందుకున్న డా.కొత్తపల్లి శ్రీనివాస్

0
0

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మమత రెడ్డి మరియు రమణ రెడ్డి గారు లయన్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ mjf గారికి (స్టార్ ఆఫ్ ది జోన్) అవర్డ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో డా.కొత్తపల్లి అనిత, కార్యదర్శి మంచర్ల శ్రీనివాస్, కట్కూరి సత్యనారాయణ రెడ్డి, నారాయణ రావు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here