Home Telangana ర్తెతు కళ్లల్లో కన్నీటి చుక్కల కు బదులు రక్తం వస్తుంది

ర్తెతు కళ్లల్లో కన్నీటి చుక్కల కు బదులు రక్తం వస్తుంది

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రస్తుతం ఇల్లంతకుంట మండలంలో వరిపోలాలు ఏండిపోవడానికి, భూగర్భజలాలు అడుగంటిపోవడానికి ప్రధాన కారణం మిడ్ మానేరు నుండి అదనపు T.M.C నీటిని తరలించడానికి వెల్జిపూర్ గ్రామంనకు కూతవేటు దూరంలో క్రోత్తగా నిర్మిస్తున్న మహబావి ఏసంగి పోలాలు వేసిన సమయంలో ఈ మహబావి నిర్మాణంకోసం బ్లాస్టింగ్ లు చేయడం వలన భూమి లోపల నీటి నిల్వల ధారాలు దారి మల్లి సూమారు 10గ్రామాలలో వరి పోలాలు పూర్తి ఏండిపోతున్నాయి. రైతులు మనల్ని ఏం చేయలేరు అని ప్రాజెక్టు యాంత్రంగం పనులు చేస్తుంటే అధికార యాంత్రంగం ఏం పట్టనట్లు నటిస్తున్నది. భూగర్భగనుల శాఖ ,వ్వవసాయ శాఖ ,రెవెన్యూ శాఖ ,పర్యావరణ ,అధికార శాఖలు ఇప్పటికైన మేల్కోని ఏండిపోయిన వరి పోలాల లేక్కలు తేల్చి రైతులకు ఏకారానికి 40వేల రూపాయల నష్టపరిహరం కింద ఇవ్వాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.వేడుకొంటున్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here