Home Telangana రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు

రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు

0
0

బూర్గంపాడు మండల కేంద్రంలో పాండవుల బస్తీకి చెందిన బర్ల సత్యనారాయణ పెద్దోడు అని కూడా పిలుస్తారు అతను వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ నాడు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురువ టం వల్ల గోదావరి వరదలు విపరీతంగా రావడం వరి పొలం వరదలకు రెండుసార్లు కొట్టబోయి పంట చేతికి రాకుండా పోయింది కొద్దో గొప్ప పండిన పంటని అమ్ముకోవటానికి సరైన రేటు లేదు అందువల్ల రైతు అప్పులు ఎట్లా తీర్చాలి అని ఆందోళన చెంది ఈ రోజు మార్చి 31న పురుగుల మందు తాగి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు ప్రభుత్వం ఆ కుటుంబానికి పాతిక లక్షలు ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద ఇవ్వాలని నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దోడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తున్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here