ముదిగొండ మండలం లో రెండోదశ కరోనా టీకా వేయించుకుంటున్న తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బందికి రెండో డోసు కరోనా టీకాలు ముదిగొండ కరోనా రెండో డోస్ లో భాగంగా కరోనా టీకాలు మండల రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బందికి బుధవారం పీహెచ్సీలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు.కరోనా టీకాలు వేయించుకున్న వారిలో తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్ డిటి కరుణాకర్ రెడ్డి ఎంపీఓ పి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ ఆర్ పి రమేష్