కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సుఖ్ దేవ్, భగత్ సింగ్, రాజ్ గురు ల
మార్చి 23 బలిదాన్ దివాస్ ఆ మహనీయుల జ్ఞాపకర్ధం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కగజ్ నగర్ పట్టణలోని కిమ్స్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాగ అందులో 60 మంది రక్తదానం చేయగా వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కొమురం భీం జిల్లా కన్వీనర్ డా.కొత్తపల్లి శ్రీనివార్ మరియు ప్యట్రాన్ డా.కొత్తపల్లి అనిత గార్లు వారికి సర్టిఫికెట్లు పంపినిచేశారు.ఈకార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, నబీద్, IRCS కో ఆర్డినెటట్ లు, పులా రఘు, రామగిరి ప్రవీణ్ కుమార్, మెడికల్ సిబ్బంది, మరియు IRCS సభ్యులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.