Home Telangana మొగుళ్ల సోమనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రమాద బీమా చెక్కు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మొగుళ్ల సోమనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రమాద బీమా చెక్కు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

0
0

జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,చిన్నమడూర్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకుడు 2వ వార్డుమెంబర్ మొగుళ్ల సోమనర్సయ్య ఇటీవల ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుండి పడి మృతి చెందగా..రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మృతుని కుటుంబాన్ని పరామర్శించి..తెరాస పార్టీసభ్యత్వ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల చెక్కును మృతుని భార్య సుజాతకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్,పల్లా సుందర్ రాంరెడ్డి,వైఎస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్,జోగేశ్వర్,ఎంపీటీసీ గొడుగు సుజాత, మల్లికార్జున్,చింత రవి,తెరాస నాయకులు,కోతి ప్రవీణ్,వంగ అర్జున్,నర్సింహులు,యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here