Home Telangana మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు

0
0

వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మట్ట కుమారస్వామి యాదవ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా మృతుడి కుటుంబ సభ్యులను పర్వతగిరి మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందించడం జరిగింది.పరామర్శించిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పిన్నింటి అనిల్ రావు, పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, పర్వతగిరి ఎంపిటిసి బోట్ల మహేంద్ర, ఎనుమాముల మార్కెట్ మాజీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, కల్లెడ సొసైటీ డైరెక్టర్ జూలపెల్లి గంగాధర్ రావు, పర్వతగిరి పట్టణ అధ్యక్షులు దారం పూర్ణచందర్, జూలపెల్లి సురేందర్ రావు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ వెంకన్న బొట్ల వెంకన్న భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here