Home Telangana ములకలపల్లి మండలం లో పర్యటిస్తున్న డిసిడబ్ల్యూఎస్ బృందం.

ములకలపల్లి మండలం లో పర్యటిస్తున్న డిసిడబ్ల్యూఎస్ బృందం.

0
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మామిళ్ళగూడెం,చాపరాలపల్లి, గుట్టగుడెం గ్రామాల్లోని పేద ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మద్దిశెట్టి.ది.17.02.2021 నాడు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఆ గ్రామ ఎంపీటీసీ గారికి, గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. ప్రధానంగా పక్కా ఇల్లు, పోడు పట్టాలు, మంచినీటి సదుపాయం, వృద్యాప్య పెన్షన్లు,కుల,ఆదాయ సర్టిఫికెట్లు, పలు సమస్యల మీద వచ్చినటువంటి ఆర్డర్ నీ ఈరోజు గ్రామ పెద్దలు మరియు ఎంపీటీసీ కొర్రి భద్రం సమక్షంలో అందించడం జరిగింది అదే క్రమంలో ఎంపీటీసీ గారిని మరియు గ్రామ పెద్దలను DCWS అధ్వర్యంలో శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాసరావు, ఇనపనూరి నవీన్, మడకం చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here