Home Telangana ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రమంలో ఈ రోజు ముఖ్య మంత్రి సహయనిది చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.
న్యాత లింగయ్య 60,000/- ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి 14,000/- ఇందులో సర్పంచ్ పల్లె నర్సింహ రెడ్డి,ఎంపీటీసీ గొట్టిపర్తి పర్శరాములు
టెంపుల్ చైర్మన్ రాజారాం గొట్టిపర్తి అంజయ్య పల్లెమధుసూదన్ రెడ్డి
మరియు నాయకులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకున్న వారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here