Home Telangana మీషన్ భగీరథ పైపులైన్ పనుల ప్రారంభం

మీషన్ భగీరథ పైపులైన్ పనుల ప్రారంభం

0
0

గొల్లపల్లి గ్రామంలో శాసన సభ్యులు రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు మీషన్ భగీరథ పైపులైన్ పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు శ్రీ *ఊట్కూరి వెంకట రమణ రెడ్డి గ్రామంలో యాదవ వాడ నుంచి వాటర్ ట్యాంక్ వరకు పైపులైన్ త్వరితగతిన పూర్తి చేయాలని AE గారిని ఆదేశించారు వచ్చేది వేసవికాలం కాబట్టి గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా ఉండాలంటే వెంటనే పనులను పూర్తి చేయాలని గ్రామాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు సొల్లు శేఖర్, ఉప అధ్యక్షులు పత్రి అంజయ్య,ఒరుపుల రామస్వామి, తిపర్తి శంకరయ్య,సురు తిరుపతి, వేణు,రాజు,వేణు,లింగారెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here