Home Telangana మాస్క్ లేకుండా రోడ్డు పైకి వస్తే రూ . 120 జరిమానా

మాస్క్ లేకుండా రోడ్డు పైకి వస్తే రూ . 120 జరిమానా

0
0

డోన్ కంబాలపాడు సర్కిల్లో మాస్క్ లేకుండా ద్విచక్ర వాహన దారులకు 120 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది కాలి నడకన మాస్కు లేకుండా వెళ్లే వారికి కూడా హెచ్చరిస్తున్నారు కరోనా కేసులు మన జిల్లాలో పెరుగుతున్న సమయంలో పలు జాగ్రత్తలు సూచనలు చెప్పారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహారెడ్డి సీఐ సుబ్రహ్మణ్యం ఎస్సై నరేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఇప్పటికే 50 మంది పైన ఫైన్ వేసినట్లు సమాచారం… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here