మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని నూతనంగా ఏర్పడ్డ మాసాయిపేట మండలం లో రైతు వేదిక సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిపిన ఎడి బాబు నాయక్ రైతులు యావ పురం శంకర్ దుంపల సత్తయ్య చిట్టి మల్ల సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్