Home Telangana మరనిచిన వారి కుటుంభానికి అండగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

మరనిచిన వారి కుటుంభానికి అండగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

0
0

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలోని కిన్నెర మంగమ్మ గారు మరణించిన విషయాన్ని తెలియజేయడంతో గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు వారి కుటుంబాని అండగా ఉండాలనే ఉద్దేశంతో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ గారి ద్వారా 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు…ఈకార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆసిఫ్ పాషా,పిఏసియస్ చేగొమ్మ డైరెక్టర్ మల్లిడి వెంకన్న,మండల పార్టీ ఉపాధ్యక్షుడు బాణోత్ శ్రీను నాయక్,సర్పంచ్ రెడ్డిమల్ల రమణమ్మ,ఎంపీటీసీ. ఊడుగు జ్యోతి, కూసుమంచి గ్రామ అధ్యక్షుడు కొక్కిరేణి సీతారాములు,చిత్రాల తిరుపయ్య గారు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here