Home Telangana మరణించిన వారి కుటుంబానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

మరణించిన వారి కుటుంబానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

0
0

నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలోని యడపల్లి పుష్పమ్మ గారు మరణించిన విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారికి తెలియజేయడంతో వారి కుటుంబానికి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య గారి ద్వారా 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు…ఈకార్యక్రమంలో తీగ గణేష్,ఎంపీటీసీ.పతానప్పు నాగయ్య,బోయిన గురవయ్య,యర్ర శ్రీనివాసరావు,మండల సెక్రెటరీ వెన్నబోయిన శ్రీను, గారు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here