మంగళ గూడెం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సిరికొండ రాంబాయమ్మ దహన ఖర్చుల కై వారి కుటుంబానికి పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఖమ్మం రూరల్ జడ్పిటిసి యండపల్లి వరప్రసాద్ గారి ద్వారా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ యండపల్లి రాధిక ఉపేందర్ ఎంపీటీసీ షేక్ సైదాబీ సోందుమియా గ్రామ అధ్యక్షులు వీరెల్లి నాగయ్య ఉప సర్పంచ్ గంధం ఉపేందర్ పిఎసిఎస్ డైరెక్టర్ యండపల్లి రవి మరియు గ్రామ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు