Home Telangana మరణించిన వారి కుటుంభానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

మరణించిన వారి కుటుంభానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

0
0

తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలోని సోమనాబోయిన మల్లమ్మ గారు మరణించినారు.అట్టి విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారికి తెలియజేయగా వారి కుటుంబానికి ఎంపీపీ బోడా మంగీలాల్ గారి ద్వారా 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందిచటం జరిగింది..ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేల్పుల జయమ్మ,మండల కో-ఆప్షన్ Sk.సైపుద్దీన్,కోక్కిరేణి ఎంపీటీసీ.గుగ్గిళ్ళ అంబేద్కర్,మండల నాయకులు వేల్పుల వీరన్న,సైదులు,వున్నం వెంకటేశ్వర్లు,పోట్ల సూర్యచంద్రం,తాత నాగేశ్వరావు,సంగేపొంగు శ్రీను,పీడమర్తి సుందరావు,పోలెపొంగు శ్రీను,పత్తెపరుపు నాగయ్య గారు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here