కూసుమంచి మండలం గైగోళ్ళపల్లి SC కాలనీ మామిడాల నర్సయ్య గారు,గైగోళ్ళపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఉడతలగూడెం నందు జాల కేతమ్మ గారు,చింతలతండా నందు భదవత్ బుబమ్మ గారు మరణించిన విషయాన్ని తెలియజేయడంతో గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు వారి కుటుంబాని తెరాస మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురామ్ గారి ద్వారా 10,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఈమూడు కుటుంబాలకు అందించారు…ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముల్కురి శ్యాంమ్ సుందర్ రెడ్డి,ఎంపీటీసీ.బాధవత్ మంగ్య తెరాస గ్రామశాఖ అధ్యక్షులు మల్లయ్య,కార్యదర్శి B. సైదులు,రైతు సమితి అధ్యక్షులు నాగిరెడ్డి,మైసయ్య,వార్డుసభ్యులు గురుమూర్తి,మాన్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.