Home Telangana మరణించిన వారి కుటుంభానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

మరణించిన వారి కుటుంభానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

0
0

కూసుమంచి మండలం భగత్వీడు SC కాలనీ నందు ఉబ్బపల్లి వీరయ్య గారు మరణించిన విషయాన్ని తెలియజేయడంతో గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు వారి కుటుంబాని తెరాస మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురామ్ గారి ద్వారా 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ B.రవి,మాజీ సర్పంచ్ P.పుల్లయ్య,B.యలమందా,P.రాంమూర్తి,యాకయ్య,వెంకన్న,ఈదయ్య,శోభన్,లింగ గారు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here