Home Telangana మరణించిన కుటుంభానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

మరణించిన కుటుంభానికి ఎమ్మెల్యే కందాళ ఆర్ధిక సాయం

0
0

తిరుమలాయపాలెం మండలం పడమటితండా గ్రామపంచాయతీ శివారు రావిచెట్టుతండా గ్రామనివాసి అయిన ఇస్లావత్ చంద్రమ్మ గారు మరణించినారు.అట్టి విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారికి తెలియజేయగా వారికి ఎంపీపీ బోడా మంగీలాల్ గారి ద్వారా 10,000/-రూపాయల ఆర్థిక సహాయం అందిచటం జరిగింది..ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుగులోత్ సుగుణ,భద్ర,వార్డుసభ్యులు గుగులోత్ సురేష్,శంకర్,ఇస్లావత్ కోటి,మోహన్,నామనాయక్ గారు మరియు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here