Home Telangana మరణించిన కుటుంభానికి ఆర్ధిక సాయం

మరణించిన కుటుంభానికి ఆర్ధిక సాయం

0
0

తిరుమలాయపాలేం మండలం సుబ్లేడు గ్రామంలోని గండమల్ల నర్సయ్య గారు మరణించిన విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారికి తెలియజేయగా వారి కుటుంబానికి 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు…ఈకార్యక్రమం నందు కేశరాజు శ్రీలత సొసైటీ డైరెక్టర్,కామల్ల వీరయ్య,సుందరావు,విజయ్ కుమార్,సాయిలు,రామయ్య,లింగయ్య,ప్రకాశం గారు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here