మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా భైరవభట్ల శ్రీనివాసరావు,బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా తేలప్రోలు వెంకట్రావు,సెక్రటరీగా అవ్వ విజయలక్మి,కోశాధికారిగా కోట జ్ఞానేశ్,జాయింట్ సెక్రటరీగా పుట్టా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి గా మందడపు మధుసూదన రావు వ్యవహరించారు.ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర